Thursday 19 February 2015

నేను



నేను ... 



హలో  ఫ్రెండ్స్ .... 
                         నేను కుట్టి ...నా అసల పేరు కాదు  కానీ మా అమ్మ కి ఇష్టమైన పేరు  అండ్  ఇష్టపడి నాకు పెట్టుకున్న ముద్దు  పేరు ... 


చాలా రోజుల నుండి తెలుగు బ్లాగ్స్ అన్ని చదువుతున్నా ... అసలు ఎంత బాగున్నాయో .... నేను చాలా రోజులు మిస్ అయ్యాను అనిపించింది .... తర్వాత  నాకు  ఓ  బ్లాగ్ రాసేయలనిపించింది... 
      ఖాళీగా  ఉండడం వల్లనేమో ఇలాంటి ఆలోచనలే వస్తాయి అని అనేస్తారు ఏమో అని ఇంట్లో  ఎవరికీ చెప్పట్లేదు ... 
ఇంతకి అసలు బ్లాగ్ లో ఎం రాస్తారు అని డౌట్ వచ్చేసింది...  ఏంటి అది ....కమాన్ సంజయ్ సాహు   థింక్ థింక్  అని జల్సా లో పవన్ కళ్యాణ్ అన్నట్టు ఒకసారి నాకు నేనే అనేస్కోన్న   అప్పుడే నా బుర్ర లో  ఒక మెరుపు లాంటి ఆలోచన (తడాన్ )  అని వచ్చేసింది ....  ఏంటది అనుకుంటున్నారా ...!!!
             
           ఎం లేదండి నా విషయాలు నా చిన్నప్పటి విషయాలే కాకుండా మనకి  ఏ  టాపిక్ దొరికితే అది  హాయిగా  మాట్లాడేసుకున్ధం .... 


       నేను స్టార్ట్ చేసేస్త మరి రాయడం ....

                        ఏదో  ఒకటి  చెత్తగా  రాయకుండా

కొంచం ఆలోచించి రాస్తానులెండి ....
     భయపడకండి ....   హి  హి  హి ....
కొత్త పోస్ట్ తో  మళ్ళి  వస్తా  వెళ్ళొస్తా ....


కామెంట్స్  రాస్తారు కధూ




No comments:

Post a Comment